calender_icon.png 3 February, 2026 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

03-02-2026 09:21:33 PM

చేగుంట,(విజయక్రాంతి): మరాఠా వీరుడు సామ్రాజ స్థాపకుడు ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం మంగళవారం పొలంపల్లి గ్రామంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు చొరవతో భూమి పూజ చేసిన గ్రామస్తులు, ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యూత్ అధ్యక్షులు, సభ్యులు, గ్రమస్థులు  పాల్గొన్నారు.