1 August, 2026 | 11:43 PM

ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం

22-06-2024 06:19 PM

న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో  ఈ ఏడాది తొలి సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హాజరయారు. ఆన్ లైన్ గేమింగ్ పై పన్ను విధించడం, ఎరువులపై పన్ను తగ్గింపుకు సంబంధించి పార్టమెంటరీ కమిటీ సిఫార్సుతో పాటు పలు అంశాలపై చర్చించారు. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం అక్టోబర్ 7, 2023వ తేదీన జరిగింది.