17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రామన్నగూడెం గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్

02-03-2026 09:05 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవీందర్ నాయక్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గాజుల శేఖర్, ప్రధాన కార్యదర్శి లాకావత్ సోములు నాయక్, కోశాధికారిగా గుగులోతు వీరు నాయకులను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జిల్లా నాయకులు గుగులో దీప్లా నాయక్, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, ఉప సర్పంచ్ గాజుల వేణు గుగులోతు హత్తి రామ్, ఆంగోతు సేవ, గుగులోతు వీర్య జాటోద్ దేవా, , గుగులోతు బద్రు, గుగులోతు రామోజీ, గుగులోతు వీరు, భూక్య మోనా గుగులోతు హరి సింగ్. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.