15-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర, సెప్టెంబర్ 14: అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మ ధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం పామాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాలను పరిశీలించి, తదనంతరం పెండింగ్ లో ఉన్న పలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు మంజూరు చేయించి, ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన సందర్భంగా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.