calender_icon.png 15 September, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ హిందీ భాషా దినోత్సవం

15-09-2025 12:00:00 AM

వెల్దండ సెప్టెంబర్ 14:స్థానిక వెల్దండ మండలం గుండాల గ్రామంలో గల ఏకల వ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆదివారం జాతీయ హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ మా ట్లాడుతూ దేశ ప్రజలను ఏకం చేసి ఏకతాటిపై నడిపిన మహత్తర మాధ్యమం హిందీ భాష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోడం భాస్కర్, ఉపాధ్యాయులు ప్రవీణ్, సోను, ధర్మేందర్ , చంద్రబాబు, ప్రియ, కవిత విద్యార్థులుపాల్గొన్నారు.