17 April, 2026 | 6:27 PM

ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన హౌసింగ్ ఏఈ

28-06-2025 07:28 PM

మునగాల: నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన హౌసింగ్ ఏఈ సత్యనారాయణ మూర్తి శనివారం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ... అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి దళారుల మాట మమ్మీ మోసపోవద్దు. అందరికీ ఇంద్ర మిల్లు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో వీరారెడ్డి, ఆర్ఐ  రామారావు తదితరులు పాల్గొన్నారు.