17 April, 2026 | 10:05 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పరిగిలో బీజేపీకి భారీ మెజార్టీ ఖాయం

29-04-2024 01:36 AM

l కొండ సంగీతరెడ్డి 

పరిగి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పరిగి నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి సతిమణి కొండ సంగీతరెడ్డి అన్నారు. ఆది వారం పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్, గడిసింగపూర్, పరిగి మున్సిపల్‌లోని తొమ్మిదో వార్డు, మున్నూరు వాడలో 15వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో స్థానిక నాయకులు వైపల్యం చెందరని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇబ్బందులతో ప్రజలు కొట్టు మిట్టాడుతున్నారని తెలిపారు. ప్రజలకు మేలు జరుగలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.