22 August, 2026 | 2:29 AM

రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ

22-08-2026 01:19 AM

బోధన్, ఆగస్టు 21 (విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా బోధన్ లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. మహాలక్ష్మి కళ్యాణ మండపం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి, ఆర్డీవో ఎం. విజయ్ కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమా న్యుల, ఉపాధ్యాయుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ట్రస్మా, బిష్మా సభ్యులు కోరారు.