13 August, 2026 | 3:43 AM

75 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ

13-08-2026 01:42 AM

కేసముద్రం, విజయక్రాంతి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కేసముద్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 75 మీటర్ల జాతీయ పతాకంతో పట్టణ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.