18 June, 2026 | 4:39 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో హుండీ ధ్వంసం

18-06-2026 02:44 PM

హుండీ డబ్బులు అపహరణ

షాద్ నగర్ జూన్ 18 (విజయక్రాంతి): నందిగామ మండల కేంద్రం శివారులో ఉన్న శ్రీ నర్సింగ్ ల గడ్డ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బుధ వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్టు పరిసర ప్రాంతాల రైతులు చెప్తున్నారు. ఆలయం వద్ద ఏ ఎ వస్తువులు, ఎన్నిడబ్బులు అపహరణకు  గురయ్యాయో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.