15 September, 2025 | 8:18 AM
15-09-2025 12:40:49 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఐసెట్ అభ్యర్థులకు సోమవారం నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. విద్యార్థులకు 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. 17 వరకు ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. 20న సీట్లను కేటాయింపు జరుగుతుంది.
15-09-2025