calender_icon.png 28 October, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సుక్మా జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నం

28-10-2025 03:15:37 PM

సుక్మా: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నం అయింది. సుక్మాలో భద్రతా దళాలు 40 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేశాయి. భద్రతా దళాలకు హాని కలిగించే ఉద్దేశ్యంతో నక్సలైట్లు ఈ ఐఈడీని(IED) అమర్చారు. సంఘటనా స్థలం చుట్టూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.