31-12-2025 12:27:45 AM
నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అనూహ్య బదిలీ..
నిజామాబాద్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా ఇలాత్రిపాఠీ నీ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ కలెక్టర్ వినయ్ జిల్లా పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ ఒక్కొక్క శాఖను గాడిలో పెడుతున్న ప్రస్తుత కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నూతన కలెక్టర్‌గా ఇలా త్రిపాఠీ నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇక్కడికి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే ఆయన బదిలీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఇక్కడికి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే ఆయన బదిలీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది.