12 June, 2026 | 1:30 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

ముస్లిం మహిళలకు తోఫాగా ఇందిరమ్మ చీరలు

19-03-2026 12:50 AM

కొల్లాపూర్ రూరల్ మార్చి 18: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల గ్రామంలో ముస్లిం మహిళలకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ చీరలను తోఫాగా బుధవారం పంపిణీ చేశా రు. గ్రామ సర్పంచ్ రఘుపతిరావు ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చీరలను అందజేశారు. పేద మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పం చ్ మల్లేష్ యాదవ్, ఏపీఎం అరుణ, వార్డ్ సభ్యులు రమేష్, మహేష్, శ్రీను, కళ్యాణి, రేణుక తదితరులు పాల్గొన్నారు.