calender_icon.png 28 October, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

28-10-2025 12:00:00 AM

బోయినపల్లి: అక్టోబర్ 27( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినపల్లి గ్రామనికి చెందిన పిట్టల ఆదిత్య ( 17 )కులం ముదిరాజ్ అనే యువకుడు అలుగునూర్ లోని ఎస్సార్ కా లేజ్ లో యువకుడు కాలేజీ హాస్టల్ ఉండి ఇంట ర్ మొదటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

పండు గ కొరకు ఇంటికి వచ్చిన అతడు తిరిగి హాస్టల్ వెళ్ళడం ఇస్టం లేక సోమవారం ఉదయం సు మారు 1 0:30 గంటలకు బోయినపల్లి గ్రామ శివారు లోని గంగిపెళ్ళి మొండయ్య అనే వ్యక్తి యొక్క పొలం వద్ద పత్తి మందు త్రాగగా కుటుంబ సబ్యులు చూసి వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగ అక్కడ చికిత్స పొందుతూ మద్యాహనం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సే రామకాంత్ తెలిపారు.