20 March, 2026 | 9:07 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

24-04-2025 12:00 AM

లక్షెట్టిపేట, ఏప్రిల్ 23: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుందని ఎస్సై సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోదావరిరోడ్డుకు చెందిన ఇంటర్ విద్యార్థిని పందిరి అశ్విత (౧౭) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పట్టణంలోని వాగేశ్వరి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.

మంగళవా రం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మృతురాలు ఇంగ్లీషు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పందిరి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు.