16 April, 2026 | 12:19 AM

హనుమకొండ డీసీసీ అధ్యక్షులుగా ఇనుగాల వెంకట్రామిరెడ్డి

22-11-2025 11:05 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు.