3 July, 2026 | 11:13 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

16-06-2025 02:14 AM

కార్వాన్, జూన్ 15: ఎమ్మెల్సీ కవితను బోనాల పండుగకు ఆహ్వానిం చారు. ఈ మేరకు ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఆలయ సలహాదారు బొమ్మల సాయిబాబా చారి ఆధ్వర్యంలో ఆమెను కలిసి మహంకాళి అమ్మవారి జులూస్ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సంవత్సరం కనీవిని ఎరుగని రీతిలో గోల్కొండ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమెకు తెలి యజేశారు. వేడుకలకు తప్పకుండా వస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి శివ చారి మల్లేష్ చారి, వృత్తిపనివారలో సంఘం వైస్ ప్రెసిడెంట్ బొమ్మల శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.