calender_icon.png 29 January, 2026 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ టర్నల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

29-01-2026 01:14:13 PM

మర్రిగూడ జనవరి 29 (విజయ క్రాంతి): డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా చర్లగూడ ప్రాజెక్టు కు సంబంధించిన అండర్ టర్నల్ నిర్మాణ పనులను  ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోలర్ డి .ఈ. లక్ష్మణ్ గురువారం పరిశీలించారు కొండూరు గ్రామ శివారులోనీ అండర్ స్ట్రక్చర్ అండ్ సూపర్ ప్రాసెస్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ, నిర్మాణాల్లో భాగంగా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, నాణ్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు క్రాంతి శ్రీధర్ నిఖిల్ ధర్మేంద్ర శేఖర్ రెడ్డి నరేందర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు