calender_icon.png 30 August, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న జాబ్‌మేళా

14-11-2024 12:25:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ, బొండాడ సర్వీసెస్ ప్రై.లి. సంయుక్తంగా ఈ నెల 19న ఓయూలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు వర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్‌ఫర్మే షన్ బ్యూరో అధికారులు తెలిపిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో నిర్వహించబోతున్నట్టు బుధ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు హెచ్‌ఆర్ రాహుల్‌ను 93987 22629లో సంప్రదించాల ని సూచించారు. ఐటీఐ, డిప్లొమా, బీ టెక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సు చేసిన అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని చెప్పారు.