17 April, 2026 | 7:30 PM

నూతన మంత్రిని కలిసిన జోగులాంబ గద్వాల జిల్లా ముదిరాజ్ నాయకులు

16-06-2025 10:44 PM

గద్వాల్ టౌన్: హైదరాబాద్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో పశుసంవర్ధక, మత్స, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా  బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డా.వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari)ని జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కబీర్ దాస్ నరసింహులు, గద్వాల్ తాలూకా అధ్యక్షులు టిఎన్ఆర్ జగదీష్, గద్వాల్ తాలూకా ప్రధాన కార్యదర్శి దడవై నరసింహులు, చాపల చిన్న తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.