calender_icon.png 5 October, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిక

05-10-2025 12:57:13 PM

వాజేడు,(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల బిజెపి గిరిజన మోర్చా ఆ అధ్యక్షులు, వాజేడు సొసైటీ డైరెక్టర్ కుర్సం కృష్ణమూర్తి ఆదివారం ఉదయం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన కురుసం కృష్ణమూర్తికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరారం సర్వేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు దాట్ల సీతారామరాజు నాగారం మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ సొసైటీ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు యాదవ సంఘం ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నాయకులు నల్లగాసి రమేష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాకర్లపూడి కళ్యాణ్  సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు అనుముల సంజీవ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుద్దేటి ఏసు తదితరులు పాల్గొన్నారు.