12 April, 2026 | 9:05 AM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్.. కాంగ్రెస్ భారీ మెజార్టీ.. లీడ్ ఎంతంటే ?

14-11-2025 12:08 PM

హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల మెజార్టీ. 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 23,612 ఓట్ల ఆధిక్యం.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్


  RoundsCongressBRSBJPLead (Congress, BRS)
1st Round891188642167Congress- 47
2nd Round17874148793475Congress-2995
3rd Round1108280823475Congress-3000
4th Round95676020-Congress-3547
5th Round122838985-Congress-3298
6th Round6040244605-Congress- 15,589 
7th Round4030--Congress- 19,619
8th Round1876--Congress- 21,495
9th Round2,117 --Congress- 23,612