26 March, 2026 | 5:40 AM

డెడికేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన న్యాయమూర్తి

08-10-2025 12:00 AM

నిర్మల్, అక్టోబర్ 7(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మంగళవారం డెడికేషన్ కేంద్రాన్ని జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ న్యాయమూర్తి జి రాధికా ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు మె రుగైన సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.