calender_icon.png 28 November, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

28-11-2025 07:19:57 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, చంద్రశేఖర్, నారాయణ, రమేష్, ఇతరులు పాల్గొన్నారు.