calender_icon.png 2 July, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు కబడ్డీ పోటీలు

30-11-2024 02:50:41 AM

భైంసా, నవంబర్ 29: భైంసా శివారులోని కత్‌గాం వేదం తపోవన్ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 3న జిల్లాస్థాయి మహిళలకు కబడ్డీ  పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సునిల్, పాఠశాల ప్రిన్సిపీల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఆస క్తిగల మహిళా క్రీడాకారులు ఉదయం 3వ తేదీన 11 గంటలకు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోతో హాజరుకావాలని సూచించారు.