calender_icon.png 5 October, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాక జయంతి

05-10-2025 05:44:15 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ఆదివారం 96వ కాకా వెంకటస్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... కాకా చేసిన సేవలు వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాలెం సుభాష్, గరిసె రవి, పెరుగు తిరుపతి, మాలెం చిన్నయ్య, తొగరు రాజు, తదితరులు పాల్గొన్నారు.