07-02-2026 12:00:00 AM
75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సత్తుపల్లి, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): వేంసూరు మండలం కందుకూరు గ్రామం కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా. రాగమయి దయానంద్ కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారాలు అభివృద్ధి కావాలన్నా తక్షణమే చేస్తామని గ్రామస్తులకు తెలియజేశారు కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలకి విచ్చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలియజేసిన. రాజ్యసభ సభ్యులు హైడ్రో డ్రగ్ అధినేత శ్రీ బండి పార్థసారథరెడ్డి.