జిల్లాస్థాయి యోగాలో కన్కల్ ప్రథమం
08-08-2026 12:00 AM
తాడ్వాయి, ఆగష్టు, 7( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా స్థాయిలో నిర్వహించిన యోగ పోటీల్లో తాడ్వాయి మండలం కన్ కల్ గ్రామం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా యోగా పోటీల్లో పాల్గొన్న ప్రతినిధులు శుక్రవారం యోగ ఛీప్ గడ్డం రాంరెడ్డి నుంచి మెమొంటోలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో యోగా ప్రతినిధులు వెలమ సంతోష్ రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.






