calender_icon.png 19 November, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కార్తీక దీపోత్సవం

19-11-2025 11:32:02 AM

ఎమ్మెల్యే కోవ లక్మి ఆధ్వర్యంలో ఏర్పాటు. 

అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని కోరిన కోవ సాయి నాథ్. 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్(బి ఆర్ఎస్) లో బుధవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు.దీపోత్సవ వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశారు.కార్తీక దీపోత్సవ  మహోత్సవ వేడుకలు మహిళలు భక్తులు పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరారు.సాయంత్రం5.30 గంటల కు వేడుక ప్రారంభం కానుంది.భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శివాకేశవుల కృపకు పాత్రులు కాగలరని బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు కోవ సాయి నాథ్ కోరారు.