17 April, 2026 | 7:54 PM

అంజన్న సన్నిధిలో కార్తీక దీపోత్సవం..

31-10-2025 01:58 AM

మల్యాల, అక్టోబర్, ( విజయ క్రాంతి ):శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు నం దు,దేవాదాయ ధర్మాదాయ శాఖ, కార్తీక గురువారం మాసం సందర్భంగా దేవాలయం లో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణ అధికారి దేవాలయ అర్చకులు, వేదాపారయణ దారులు, సిబ్బంది,అర్చకులు తదితరులుపాల్గొన్నారు.