10-08-2025 05:49:02 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాండ్ల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కోళ్ల రాజు, అధ్యక్షులు సట్ల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ తన్వీర్, కోశాధికారి మహమ్మద్ ఇద్రిస్, న్యాయ సలహాదారులు గడబోయిన అశోక్, ఉపాధ్యక్షులు పుప్పాల శేఖర్,షేక్ ముజీబ్, కైసర్ మోహిద్దిన్, సమన్వయకర్త పాలిక్ శ్రీనివాస్ ,ప్రచార కార్యదర్శి ఎంఏ సాజిద్, సంయుక్త కార్యదర్శి మొగిలి నరసయ్య, షేక్ పర్వేజ్, ముఖ్య సలహాదారులు మాలెపు రాజశేఖర్, ఆ సూరి సంతోష్, రెడ్డి మల్ల ఏసుదాస్, లాండేరి రాజారాం, సింగు రవి, దాసరి కృష్ణమూర్తి, సాంకేతి వర్ధన్, కార్యవర్గ సభ్యులు రాచమల్ల భాస్కర్, సిరిగారపు శంకర్, సిహెచ్ రవి, కథలాపురం సుధాకర్, గడబోయిన మహేందర్, గంధం సుమన్, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వారు తెలిపారు.