10-08-2025 08:50:55 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం హైదరాబాద్ లో శనివారం కర్మాన్ ఘాట్లోని ఎస్ వై ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు పైలెట్ సంజన – కౌశిక్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మద్నూర్ సలాబత్పూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్ వాట్నాల్ రమేష్, హనుమాన్లు స్వామి, జుక్కల్ నియోజకవర్గ అన్ని మండల ల కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఆశీర్వదించారు.