17 April, 2026 | 3:42 PM

Breaking News

దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •  

కిచెన్ టిప్స్

18-05-2025 12:00 AM

* గ్యాస్ స్టవ్ శుభ్రం చేసేటప్పుడు బర్నర్ క్యాప్స్ తీసేయాలి. 

* నాన్ బ్రాసివ్ స్క్రబ్బింగ్ ప్యాడ్, క్లాత్, సబ్బు ఉపయోగించి బర్నర్లను క్లీన్ చేయాలి. పైన ఉండే స్టీల్ ప్లేట్స్‌ని కనీసం ఇరవై నిమిషాల పాటు వేడి నీటిలో సర్ఫ్‌లో నానబెట్టాలి. 

* ఒక భాగం నీరు, మూడు భాగాల బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి దానిని స్టవ్ చుట్టూ అప్లు చేసి 20 నిమిషాల తర్వాత స్పాంజ్‌తో తుడిస్తే సరిపోతుంది. 

* నాన్ బ్రాసిన్ స్క్రబ్బింగ్ ప్యాడ్‌తో తుడవడం వల్ల ఈజీగా స్టవ్ క్లీన్ అవుతుంది. అయితే ఎక్కువ సేపు ఎండలో ఆరనిచ్చి అప్పుడు స్టవ్ మళ్లీ బిగించాలి. లేదంటే మంట సరిగా రాకపోవడం, స్టవ్ పాడు కావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

* కొద్దిగా నిమ్మరసం, వెనిగర్ సాయంతో కూడా త్వరగా క్లీన్ చేయొచ్చు. 

* ఇనో ప్యాకెట్‌తో కూడా స్టవ్ క్లీనింగ్ చేయొచ్చు.

* రాత్రి స్టవ్ బర్నర్స్ నీటిలో నానబెట్టి కాస్త ఉప్పు, వెనిగర్, నిమ్మరసాన్ని వేసి ఉంచి ఉదయం చిన్న బ్రష్ సాయంతో క్లీన్ చేస్తే శుభ్రం అవుతుంది.