2 May, 2026 | 1:07 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

మొదటి వన్డే నెగ్గిన కివీస్

06-01-2025 12:34 AM

వెల్లింగ్టన్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన జోష్‌లో ఉన్న కివీస్ 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి వన్డే లో కూడా విజయం సాధించింది. ఈ వన్డే లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యా టింగ్‌కు దిగిన లంక 43.4 ఓవర్లలో 178 పరుగులకే చాపచుట్టేసింది. మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. 179 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (90*) చెలరేగడంతో 26.2 ఓవర్లలోనే విజయం సాధించింది. మ్యాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.