calender_icon.png 27 November, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభకార్యాలకు హాజరైన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

27-11-2025 08:16:35 PM

కోదాడ: కోదాడ లోని డేగబాబు ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు కుమారుడి వివాహ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం పాల్గొన్నారు. కోదాడలో డాక్టర్ మద్దినేని లక్ష్మీ ప్రసాద్ కుమారుని వివాహ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురంలో జంగా కృష్ణయ్య కుమారుని వివాహ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఆయా వేడుకల్లో నూతన వధూవరులను ఆశీర్వదించారు.