23-09-2025 06:38:47 PM
ముకరంపురా,(విజయక్రాంతి): దుర్గా దేవి నవరాత్రులను పురస్కరించుకొని కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ప్రతిష్టించిన దుర్గా మాత అమ్మవారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్న సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నవరాత్రి పూజ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులను కోరారు.