02-06-2025 11:01:16 PM
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మారుడి మహానంద రెడ్డి...
కోదాడ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం(Telangana State Formation Day) సందర్బంగా పోలీస్ శాఖ ప్రకటించిన అవార్డులలో చింతలపాలెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మారుడి మహానంద రెడ్డి సూర్యాపేట జిల్లా ఇంటిలిజెన్స్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. విధినిర్వహణలో తమ సేవలను గుర్తించి "సేవా పథకము" ప్రకటించింది. ఈ అవార్డును ప్రకటించడం పట్ల తోటి సిబ్బంది, మిత్రులు, బంధువులు, ప్రజలు అభినందనలు తెలిపారు.