16 April, 2026 | 9:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బ్రిటన్ పర్యటనకు కేటీఆర్

20-06-2025 01:07 AM

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూ నివర్సిటీలో ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం’ శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్న సదస్సులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

వాకి ఆహ్వానం మేరకు గురువా రం కేటీఆర్ యూకే బయల్దేరి వెళ్లారు. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికత అవసరం’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడుల ఆవశ్యకత, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడనున్నారు.