25-07-2025 12:00:00 AM
కొత్తకోట జులై 24 : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బిఆ రెస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా బానసంచాలు కాల్చి సంబురా లు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ శు భాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ జడ్పి వైస్ చైర్మ న్ వామన్ గౌడ్,మాజీ జడ్పిటీసి పొగాకు వి శ్వశ్వర్, మాజీ ఎంపిపి గుంత మౌనిక మ ల్లేష్,మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్న కేశవ రెడ్డి,మాజీ వైస్ ఎంపిపి వడ్డే శ్రీనివాసులు, బి ఆర్ ఎస్ వి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు శ్రీనుజీ, తదితరులు పాల్గొన్నారు.