24 August, 2026 | 10:43 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి   •   ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •  

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

27-06-2025 02:29 AM

చౌటుప్పల్, జూన్ 26(విజయక్రాంతి): చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పోకడ చూస్తుంటే జీవితమంటేనే మత్తుమత్తులోనే ఉంది గమ్మత్తు అనుకుంటున్నారు.

నిజానికి జీవితం అంటే మత్తు కాదు జీవితాన్ని చిత్తు చిత్తు గా ఓడించేది  మత్తు అనే నిజాన్ని తెలుసుకోవాలి నేటి యువత అన్నారు. అలాగే విద్యార్థులతో  ప్లక్కా కార్డులతో కలిసి ర్యాలీ  నిర్వహించి ప్రతి ఒక్కరు డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడాలి అని తెలిపారు.  కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, ఎస్ ఐ కే యాదగిరి పాల్గొన్నారు