8 May, 2026 | 2:26 AM

మధుయాష్కీకి అస్వస్థత

17-09-2025 12:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మంగళవారం సచివాలయానికి వెళ్లారు. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లి  స్పృహ తప్పి పడిపోయారు.  సహాయకులు ఆయనను గచ్చిబౌలి ఏఐసీ ఆస్పత్రికి తరలించారు.  రక్తపోటు పెరగడంతోనే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.