calender_icon.png 1 July, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నౌకలో భారీ అగ్ని ప్రమాదం..

01-07-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జూన్ 30: ఒమన్‌కు వెళ్తున్న నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకో వడంతో సమాచారం అందుకున్న భారత నేవీ రంగంలోకి దిగింది. ప్రమాదానికి గురై న నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్టు నేవీ అధికారులు ప్ర కటించారు. కాండ్లా ఓడరేవు నుంచి బయలుదేరిన ఎం.టియీ చెంగ్ 6 నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురవగా.. సిబ్బంది సాయం కోసం సందేశం పంపారని.. ఐఎన్‌ఎస్ తబర్ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైందని నేవీ తెలిపింది.