1 August, 2026 | 3:43 PM

ఆటో కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

24-08-2024 11:03 AM

సంగారెడ్డి: 65వ జాతీయ రహదారిపై కోహీర్ మండలంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటో కి వెనుక నుండి కారు ఢీకొనడం వలన ఆటో నడుపుతున్న బూచినెల్లి గ్రామానికి చెందిన గాలప్ప(50) ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చిన 108 సిబ్బంది డ్రైవర్ శ్రీనివాస్ ఈఎంటి సంగమేష్ జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు.