calender_icon.png 29 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని నయాబ్ తహసీల్దార్ గిరి బదిలీ

28-07-2025 10:48:11 PM

మంథని నయాబ్ తహసీల్దార్ గా కిరణ్ కుమార్

మంథని (విజయక్రాంతి): జిల్లాలో పలువురు నయాబ్ తహసీల్దార్ లు బదిలీ అయ్యారు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) ఆదేశాల మేరకు మంథని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నయాబ్ తహసీల్దార్ గిరి ఎలిగేడు మండలానికి బదిలీ కాగా, అయినా స్థానంలో ఎలిగేడు మండల నయాబ్ తహసీల్దార్ మంథని  కిరణ్ కుమార్ ను మంథనికి బదిలీ చేశారు.