calender_icon.png 29 July, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలోకి భారీగా చేరికలు

28-07-2025 12:44:45 AM

ఇల్లంతకుంట జూలై 27 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంటమండలం వంతడుపుల గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి భారీగా భారతీయ జనతా పా ర్టీలో జాయిన్ అయ్యారు.  కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ సమక్షంలో చేరికల ప్రోగ్రాం జరిగింది. పార్టీలో చేరిన వారందరికీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణరెడ్డి  పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గోపి, మండల ఇన్చార్జి అడిచెర్ల రాజు, మం డలాధ్యక్షుడు భూమల్ల అనిల్, సీనియర్ నా యకులు బాల్ రెడ్డి, వంతడుపుల సీనియర్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.