calender_icon.png 8 July, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూర్గంపాడు ఎస్‌ఐగా మేడ ప్రసాద్

03-07-2025 12:00:00 AM

బూర్గంపాడు, జూలై 2 (విజయక్రాం తి): బూర్గంపాడు ఎస్‌ఐగా మేడ ప్రసా ద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం,అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ రాజేష్ కొత్త గూడెం విఆర్ కు బదిలీపై వెళ్ళారు.