calender_icon.png 1 August, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని డిఎంహెచ్వో డాక్టర్ సిహెచ్ ధనరాజ్

31-07-2025 11:55:29 PM

సిద్దిపేట రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిహెచ్ ధనరాజ్ తెలిపారు. గురువారం పుల్లూరు చింతమడక నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను పనితీరునూ పరిశీలించారు ల్యాబ్ లో నిర్వహిస్తున్న పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు రోజువారి ఓపి రిజిస్టర్ను పరిశీలించారు వైద్య సిబ్బందికి సూచనలు చేశారు కార్యక్రమంలో సిహెచ్ లో డాక్టర్స్ జిఎన్ఎమ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు