calender_icon.png 5 May, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీనగర్‌లో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

05-05-2025 12:05:38 AM

ముషీరాబాద్, మే 4 (విజయక్రాంతి) : కుల గణనతో మరో సంచలన చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ శ్రేణులతో కలిసి క్షీరాభి షేకం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా ఓబీసీ మొర్చా జాతీయ కార్యవర్గ సభ్యు డు పూస రాజు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.విన య్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు టి. గోపాల్, రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, విఎస్ టీ రాజు, సత్తి రెడ్డి, వాణి శాస్త్రి, శ్రీనివాస్ యాద వ్, ప్రకాష్ యాదవ్, శివ కుమార్, శ్రీనివాస్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, సంయుక్త రాణి, కృష్ణ వేణి, పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.