calender_icon.png 14 August, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి దామోదర

24-07-2025 10:50:54 PM

మునిపల్లి: మండల పరిధిలోని కంకల్ గ్రామంలో రూ 2.45 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను గురువారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్యం అందించాలని అధికారులను, సదరు కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి వెంట త్రిష దామోదర,  జిల్లా గ్రంధాలయ సమస్య చైర్మన్ అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.